శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రము | Sri Ganesh Pancharatna Stotram | Lyrics | Omkaram
శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రము ఆదిశంకరాచార్యులు విరచించిన శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం || 1 || నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || 2 || సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం || 3 || అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం || 4 || నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || 5 || ఫలశ్రుతి: మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశరమ్ అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ఇతి శ్రీ శంకరాచార్య విరచితం శ్రీ గణేశ పంచరత...