కృష్ణం కలయ సఖి సుందరం | Krishnam Kalayasakhi Sundaram | Keerthana Lyrics | RKSS Creations

కృష్ణం కలయ సఖి సుందరం 


సాహిత్యము: శ్రీ నారాయణ తీర్థులు 

రాగం: ముఖారి

తాళం: ఆది


కృష్ణం కలయ సఖి సుందరం ...

బాల కృష్ణం కలయ సఖి సుందరం


కృష్ణం కథ విషయ తృష్ణం

జగత్ప్రభ విష్ణుం

సురారిగణ జిష్ణుం సదా .. బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


నృత్యంతమిహ ముహురత్యం

తమపరిమిత భృత్యానుకూలం

అఖిల సత్యం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


ధీరం భవజలభారం

సకలవేదసారం

సమస్తయోగిధారం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


శృంగార రసభర సంగీత

సాహిత్య గంగాల

హరికేళ సంగం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


రామేణ జగదభిరామేణ

బలభద్రరామేణ సమవాప్త

కామేన సహ ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


దామోదరం అఖిల కామా

కరంగన శ్యామాకృతిం

అసుర భీమం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


రాధారుణాధర సుతాపం

సచ్చిదానందరూపం

జగత్రయభూపం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


అర్థం శితిలీకృతానర్థం

శ్రీ నారాయణ తీర్థం

పరమపురుషార్థం సదా ... బాల ...

కృష్ణం కలయ సఖి సుందరం


*********






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు | తొలి తెలుగు కౌబోయ్ మూవీ | Mosagallaku Mosagadu (1971)

క్షత్రియపుత్రుడు చిత్ర సమీక్ష | Kshatriya Putrudu Movie Review

కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి | Kokilamma Pelliki | Song Lyrics | Adavi Ramudu (1977)