పోస్ట్‌లు

2011లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు సూక్తులు | Telugu sookthulu

చిత్రం
తెలుగు సూక్తులు  1. నిజం మర్రి చెట్టు లాంటిది అబద్దం కలుపు మొక్క లాంటింది   మర్రి చెట్టు కింద మొక్కలే పెరగవు . మరి కలుపు మొక్క దానితో పాటు బోలెడు మొక్కలని తోడు తేచుకుంటుంది ఎంతో కాలం బ్రతకవు . అసాస్వతం   2.  డబ్బిస్తే దొరకదు ఆనందం మనసు కి మనసు తోడుంటే దొరుకుతుంది.   ౩. బయపెట్టి ఒక మనసుని లోబరచుకోలేవు ప్రేమతో మాత్రమే లోబడుతుంది .  4.  ఆనందం గ వున్నప్పుడు అందరు చెపుతారు ఎన్నో కబుర్లు కోపం లో కూడా వాటిని గుర్తించి నడిచేవాడే అసలైన మనిషి అంటారు.