తెలుగు సూక్తులు | Telugu sookthulu
తెలుగు సూక్తులు 1. నిజం మర్రి చెట్టు లాంటిది అబద్దం కలుపు మొక్క లాంటింది మర్రి చెట్టు కింద మొక్కలే పెరగవు . మరి కలుపు మొక్క దానితో పాటు బోలెడు మొక్కలని తోడు తేచుకుంటుంది ఎంతో కాలం బ్రతకవు . అసాస్వతం 2. డబ్బిస్తే దొరకదు ఆనందం మనసు కి మనసు తోడుంటే దొరుకుతుంది. ౩. బయపెట్టి ఒక మనసుని లోబరచుకోలేవు ప్రేమతో మాత్రమే లోబడుతుంది . 4. ఆనందం గ వున్నప్పుడు అందరు చెపుతారు ఎన్నో కబుర్లు కోపం లో కూడా వాటిని గుర్తించి నడిచేవాడే అసలైన మనిషి అంటారు.