పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ | నామ రామాయణ శ్లోకం

చిత్రం
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కళాత్మక పరమేశ్వరా రామ శేష తల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ శేష తల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ ప్రియా గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలసల రామ ప్రియా గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలసాల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీత ప్రాణాధారక రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీత రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీత రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వరా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వరా రామ

గోదాదేవి - తిరుప్పావై | 30 పాశురములు వాటి వివరణలు

చిత్రం
  గోదాదేవి -   తిరుప్పావై భారతదేశంలో   ధనుర్మాసంలో   పెళ్ళికాని పడుచులు , తమకు మంచి భర్తని ప్రసాదించమని   గోదాదేవి (ఆండాళ్) ని   వేడుకుంటూ , పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది , దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం , ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా , ప్రతిదినం తమ యిళ్ళలో , దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై , ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప , శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ , వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి , శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ , ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్