పోస్ట్‌లు

2022లోని పోస్ట్‌లను చూపుతోంది

చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది | Cheyi Cheyi Tagilindi | Song Lyrics | Koduku Kodalu (1972)

చిత్రం
  చేయి చేయి తగిలింది హాయి హాయిగా ఉంది  పల్లవి: చేయి చేయి తగిలింది... హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది.... పరువం ఉరకలు వేసింది చేయి చేయి తగిలింది... హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది.... పరువం ఉరకలు వేసింది చరణం 1:   నా వలపే తలుపును తట్టిందీ... నా వలపే తలుపును తట్టిందీ... నీ మనసుకు మెలుకువ వచ్చింది... నీ వయసుకు గడియను తీసింది... నీ పిలుపే లోనికి రమ్మందీ... నీ పిలుపే లోనికి రమ్మందీ... నా బిడియం వాకిట ఆపింది నా సిగ్గే మొగ్గలు వేసింది... చేయి చేయి తగిలింది... హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది.... పరువం ఉరకలు వేసింది     చరణం 2:   సిగ్గుతో నీవు నిలుచుంటే... నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే సిగ్గుతో నీవు నిలుచుంటే... నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే ఊపిరాడక నా మనసు... ఉక్కిరిబిక్కిరి అయ్యింది వాకిట నేను నిలుచుంటే ... ఆకలిగా నువు చూస్తుంటే వాకిట నేను నిలుచుంటే ... ఆకలిగా నువు చూస్తుంటే ఆశలు రేగి నా మనసు... అటు ఇటు గాక నలిగింది చేయి చేయి తగిలింది... హాయి హాయిగా ఉంది పగలు రేయిగా మారింది.... పరువం ఉరకలు వేసింది     చరణం 3:   నీ చూపే మెత్తగ తాకింది... నీ చూపే మెత్తగ తాకింది.... నా చుట్టూ మత్తున

నువ్వూ నేనూ ఏకమైనాము | Nuvvu Nenu Ekamainamu | Song Lyrics | Koduku Kodalu (1972)

చిత్రం
నువ్వూ నేనూ ఏకమైనాము  పల్లవి:   నువ్వూ నేనూ ఏకమైనాము... నువ్వూ నేనూ ఏకమైనాము... ఇద్దరము...మనమిద్దరము ఒక లోకమైనామూ... లోకమంతా ఏకమైనా వేరు కాలేము... వేరు కాలేము... నువ్వూ నేనూ ఏకమైనాము....     చరణం 1:   కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ... అందులో మన చల్ల చల్లని  వలపు దీపం నిలుపుకుంద్దాము...   కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ... అందులో మన చల్ల చల్లని  వలపు దీపం నిలుపుకుంద్దాము...   పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము... ఊ..ఉ.. అందులో మన పడుచు కోర్కెల  మల్లెపూలు పరుచుకుంద్దాము...ఊ..ఉ..   నువ్వూ నేనూ ఏకమైనాము....     చరణం 2:   చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము... కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము...ఊ..   ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము... ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ...ఊ..ఊ..   నువ్వూ నేనూ ఏకమైనాము....     చరణం 3:   లేత వెన్నెల చల్లదనము  నువ్వు తెస్తావూ...ఊ.. అందులో నీరెండలోని వెచ్చదనము  నువ్వు ఇస్తావు...   లేత వెన్నెల చల్లదనము  నువ్వు తెస్తావూ...ఊ.. అందులో నీరెండలోని వెచ్చదనము  నువ్వు ఇస్తావు...   సూర్యచంద్రులు లేని జగతిని  సృష్టి చేద్దాము...ఊ..ఊ.. అంద

గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది | Goppolla Chinnadi | Song Lyrics | Koduku Kodalu (1972)

చిత్రం
గొప్పోళ్ళ చిన్నది గువ్వల్లే ఉన్నది పల్లవి: గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది కొండమీది కోతల్లే... చిక్కనంటది చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది... చరణం 1: నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది నడుమెంత చిన్నదో... నడకంత చక్కంది చూపెంత చురుకైందో... రూపంత సొగసైంది మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది మనిషేమో దుడుకైంది... వయసేమో ఉడుకైంది మనసేలా ఉంటుందో... అది ఇస్తేనే తెలిసేది గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది కొండమీది కోతల్లే... చిక్కనంటది చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది... చరణం 2: ఒంటరిగా వచ్చిందంటే...  జంటకోసమై ఉంటుంది పేచితో మొదలెట్టిందంటే...  ప్రేమ పుట్టే ఉంటుంది హ.. ప్రేమ పుట్టే ఉంటుంది కొమ్మమీది దోరపండు...  కోరుకుంటే చిక్కుతుందా నాకు దక్కుతుందా..హ...హ.. కొమ్మమీది దోరపండు...  కోరుకుంటే చిక్కుతుందా కొమ్మ పట్టి గుంజితేనే కొంగులోకి పడుతుంది గొప్పోళ్ళ చిన్నది... గువ్వల్లే ఉన్నది కొండమీది కోతల్లే... చిక్కనంటది చెట్టుకొమ్మల్లే గుండెను ఊపేస్తది... చరణం 3: ఊరుకున్న కుర్రవాడ్ని... ఉడికించుకు పోతుంది మాపటికి పాపమంత... వేపించుకు తింటుంది ఒక్క చోట నిలువలేక... పక

హరిలో రంగ హరి | Harilo Ranga Hari | Song Lyrics | Manchi Manushulu (1974)

చిత్రం
హరిలో రంగ హరీ ఈ అమ్మాయిగారి పని హరి పల్లవి: శ్రీమద్రమారమణగోవిందో..ఓ..ఓ..హారి హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అమ్మాయిగారి పని హరి హరిలో రంగ హరి..హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి..హరిలో రంగ హరి హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అమ్మాయిగారి పని హరి   శ్రీమద్రమారమణగోవిందో..ఓ..ఓ..హారి హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ.. అబ్బాయిగారి పని హరి.. హరిలో రంగ హరి..హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి..హరిలో రంగ హరి హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అబ్బాయి గారి పని హరి   చరణం 1:   చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలు చల్లగాలి తగిలిందంటే..పిల్లదానికి రెపరెపలు   పిల్ల గాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలు పిల్ల గాలి సోకిందంటే..కుర్రవాడికి గుబగుబలు   గుబులు రేగిన కుర్రవాడు..కూడ కూడ వస్తానంటే   గూబ మీద చెయ్యి ఒకటి.. గుయ్యీమంటూ మోగిందంటే.. హరిలో రంగ హరి..హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి..హరిలో రంగ హరి   హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ... అమ్మాయిగారి పని హరి హరిలో రంగ హరీ..ఈ..ఈ..ఈ అబ్బాయి గారి పని హరి     చరణం 2:   వెంటపడిన కొంటే వాణ్ణి..ఇంటిదాక రానిచ్చి తోడు వచ్చిన దొరబిడ్డా..ఆ.. పోయి రమ్మని తలుపే మూస్తే హరిలో రంగ హరి..హరిలో రంగ హరి.. హరిలో రంగ హరీ..హరిలో రంగ హర

గలగల పారుతున్న గోదారిలా | Gala Gala Paruthunna Godarila | Song Lyrics | Gowri (1974)

చిత్రం
  గలగల పారుతున్న గోదారిలా చిత్రం :  గౌరి (1974) సంగీతం :  సత్యం గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు పల్లవి : గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే.. గలగల పారుతున్న గోదారిలా  చరణం 1 : అందాల పందిరి వేసే ఈ తోటలూ..  ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ నాగలి పట్టే రైతులూ..  కడవలు మోసే కన్నెలూ బంగరు పంటల సీమలూ.. చూడరా..  హే..        గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే.. గలగల పారుతున్న గోదారిలా  చరణం 2 : దేశానికాయువు పోసే ఈ పల్లెలూ..  చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ సత్యం ధర్మం నిలుపుటే.. న్యాయం కోసం పోరుటే పేదల సేవలు చేయుటే..  జీవితం.. హే..  గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే.. గలగల పారుతున్న గోదారిలా

పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది | Pellayyindi | Song Lyrics | Manchi Manushulu (1974)

చిత్రం
పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది పల్లవి : పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది వయసు ఉరికింది... సొగసు బెదిరింది పెదవి అదిరింది... పంటానొక్కింది పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది వయసు ఉరికింది... సొగసు బెదిరింది పెదవి అదిరింది... పంటానొక్కింది పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది చరణం 1 : కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది కమ్మని కల వచ్చింది... ఆ కలకొక రూపొచ్చింది జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది జరిగినది గురుతొచ్చింది... ఇక జరిగేది ఎదురొచ్చింది కళ్ళకు జత కుదిరింది... కతలెన్నో చెబుతుంది పెదవి మీద రాసుంది చదివి చెప్పమన్నది పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది చరణం 2 : కుర్రతనం కొత్త రుచులు కోరింది... రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది కుర్రతనం కొత్త రుచులు కోరింది... రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది ప్రతి రోజు కొసరిస్తే... అసలు మించిపోతుంది పెళ్ళయింది... ప్రేమవిందుకు వేళయింది చరణం 3 : ఎప్పుడో నన్నిచ్చాను... ఇంకిప్పుడేమి ఇస్తాను ఇన్నాళ్ళు ఇవ్వనివి... మిగిలి ఎన్నెన్నో ఉన్నవి ఎప్పుడో న

బంగారు బాల పిచ్చుక | Bangaru Bala Pichuka | Song Lyrics | Krishnarjunulu (1982)

చిత్రం
బంగారు బాల పిచ్చుక   పల్లవి : హే.. హెహె.. హే.. హే ఆ.. ఆ.. ఆ..ఆ .... అహహా...అరరరరా.. ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహొహో.. అరరరరా..    బంగారు బాల పిచ్చుక...క... నీ చూపులతో నన్ను గిచ్చక.. క... వెచ్చగుంది పచ్చిక... చేసుకో మచ్చిక మురిపాల ముద్దు ముచ్చికా..  అరే.... దుబుదుబుదుబు మురిపాల ముద్దు ముచ్చికా..  అరే....దుబుదుబుదుబు   బంగారు బాల పిచ్చుక...క... నీ మాటలతో పొద్దు పుచ్చక....క... మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా మనసివ్వు నాకు మచ్చుగా...  అరే..దుబుదుబుదుబు మనసివ్వు నాకు మచ్చుగా...  అరే..దుబుదుబుదుబు     చరణం 1 :     వాలు చూపుల వంతెనేసి..  వంటి దూరం దాటకుంటే పిచ్చుకెగిరి గూడు మిగిలేనే......ఏ..ఏ.. కంటి పాపల జోలపాడి...  జంట ఊయల ఊగకుంటే చిచ్చు రగిలి గోడు మిగిలేనే......ఏ..ఏ..   అచ్చట్లాడే.. ముచ్చట్లాడే..  అందమిచ్చుకో ఎప్పట్లాగే.. చప్పట్లేసి..  ఈడు తెచ్చుకో దుబుదుబుదుబు...  బంగారు బాల పిచ్చుక...క..   నీ చూపులతో నన్ను గిచ్చక మాపటేల వెచ్చగ..  మల్లెపూలు గుచ్చగా మనసివ్వు నాకు మచ్చుగా...  అరే.. దుబుదుబుదుబు మనసివ్వు నాకు మచ్చుగా...  అరే.. దుబుదుబుదుబు   చరణం 2 :   మల్లెజాజుల మంచు తీసి...  పిల్లగాలితో చల్లకుంటే