తెలుగు సూక్తులు | Telugu sookthulu

తెలుగు సూక్తులు 





1. నిజం
మర్రి చెట్టు లాంటిది అబద్దం కలుపు మొక్క లాంటింది 


మర్రి చెట్టు కింద మొక్కలే పెరగవు .మరి కలుపు మొక్క దానితో పాటు బోలెడు మొక్కలని తోడు తేచుకుంటుంది ఎంతో కాలం బ్రతకవు. అసాస్వతం 


2. డబ్బిస్తే దొరకదు ఆనందం మనసు కి మనసు తోడుంటే దొరుకుతుంది. 

౩. బయపెట్టి ఒక మనసుని లోబరచుకోలేవు ప్రేమతో మాత్రమే లోబడుతుంది . 

4.  ఆనందం వున్నప్పుడు అందరు చెపుతారు ఎన్నో కబుర్లు కోపం లో కూడా వాటిని గుర్తించి నడిచేవాడే అసలైన మనిషి అంటారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics