పిట్ట కథ | Pitta katha | Sri Rama

పిట్ట కథ




ఒకానొక  అడవిలో ఒక నుయ్యి వుంది అందులో ఒక కప్ప నివసించేది ఎప్పుడు శ్రీ రాముడిని తలుచుకుంటూ జీవితం గడుపుతుంది .

ఇలా వుండగా ఒక రోజు కుండపోతగా వర్షం వచ్చి నూతిలో నీళ్ళు నిండిపోయి పైకి వచేసాయి.దానితో పాటు కప్ప కూడా బయటకి వచ్చేసింది . కాసేపటికి అటుగా రామ లక్స్మనులు వెళుతూ దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆగుతారు .
నూతిలో నీళ్ళు పైకి వుండేసరికి అక్కడ బాణం ధనుస్సు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటారు, దాహం తీర్చుకుంటారు .

తన బాణం తీసుకునేప్పటికి అది కప్ప వీపు మీ గుచుకొని వుంటుంది . దానికి రాముడు బాద పడి అది గుచుకుంటుంటే నాకు చెప్పాలి కదా,అని అడిగినప్పుడు కప్ప చెపుతుంది, నాకు కష్టం వచ్చిన నీకే చెప్పుకుంటాను కదా రామ ,నువ్వే నాకు కష్టంకలిగిస్తే ఎవరితో చెప్పుకుంట   రా మా  అ న్న ది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Astakam | Hindu Devine Lyrics

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics