పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆడవే గోపికా ఆటకే దీపికా | Adave Gopika Atake Deepika | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
ఆడవే గోపికా ఆటకే దీపికా  పల్లవి : ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా నేలపై... లల్లలా తారక... లల్లలా నెమలికే... గీటుగా సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే సింగారి సిగ్గుల్లోన మందారలే నీవే వయ్యారి నడకల్లోన ఉయ్యాలూగనీవే ఆడవే... లల్లల్లా గోపికా... లల్లలా ఆటకే... దీపికా  చరణం 1 : గాలికెగిరే పడతి కొంగై...  నింగి కెగసే కడలి పొంగై కుంకుమంటిన సందెల మబ్బై...  ఆకసాన చుక్కల ముగ్గై రెళ్లు చేల వెన్నుల మీదా...  వెల్లువైన వెన్నెల లాగా  నవ్వులా...పూవులా... గువ్వలా... దివ్యలా... గువ్వలా నువ్వలా ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా పాడరా... లల్లలా హాయిగా... లల్లలా పదములే... ఆడగా తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే తెనుగుల్లో తేనెలు చుట్టే గీతాలన్ని నీవే దారంలో వీణలు మీటే రాగాలన్నీ నీవే  ఆడితే... లల్లలా గోపికా... లల్లలా పాటకే... దీపికా చరణం 2 : నవ్వుంది చాలే నజరానా... కురిసింది నాలో మరుమల్లె వానా మబ్బులలోన జాబిలికున్న  తెల్లారిపోయే నీ నవ్వులోనా నడియేటి మీద నావంటి దానా...  నడుమెక్కడుంది నీ ఒంటిలోనా  నా కంటి ఇంటా దివ్య

నీ ఆట నా పాట | Nee Aata naa paata | Song Lyrics | Anuraga Devatha (1982)

చిత్రం
నీ ఆట నా పాట పది మంది చూడాలి ఈ పూటా పల్లవి: నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 1: అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే...ఏ... అందాలు నీలోన పందాలు వేస్తుంటే అరచేత పగడాలు జగడాలు పడుతుంటే.... యద మీద హారాలు తారాడుతుంటే తారళ్ళు నీ కంట తానాలు చేస్తుంటే తెలుగు పాటక ఓ ఎంకివై.. తెలుగు తోట విరికంకివై కిన్నెర మీటే నవ్వులతో.. కిన్నెర మీటే నవ్వులతో ... కిన్నెరసాని నడకలతో.. కిన్నెరసాని నడకలతో.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా.... నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా చరణం 2: జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే..అహా.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే.... జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే.. పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే నీ కంటి నీడల్లో నే రాగమవుతుంటే... కూచిపూడికి ఒక ఆటావై కూనలమ్మ త

కాళ్ళగజ్జ కంకాళమ్మా | Kallagajja Kankalamma | Song Lyrics | Srivari Muchatlu (1981)

చిత్రం
కాళ్ళగజ్జ కంకాళమ్మా పల్లవి : కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా? వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా? పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా.. ఆ... ఆ.. రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా... ఆ.. ఆ.. పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా.. ఆ.. ఆ.. రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా.. ఆ.. ఆ... హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా... హ ... హ కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా... హ... హ చరణం 1 : నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు..  ఎర్ర గాజులు.. నల్ల పూసలు.. సిద్ధం చేశాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చా వు నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది కాషాయాలు.. కమండలలౌ..  రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ.. అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా  చరణం 2 : పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది న

ముక్కుపచ్చలారని కాశ్మీరం | Mukkupachalarani Kashmiram | Song Lyrics | Srivari Muchatlu (1981)

చిత్రం
ముక్కుపచ్చలారని కాశ్మీరం     పల్లవి : ముక్కుపచ్చలారని కాశ్మీరం..   ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం ఆ.. ముక్కుపచ్చలారని కాశ్మీరం..   ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం దీని వయ్యారం కాశ్మీరం...  దీని యవ్వారం కాశ్మీరం దీన్ని ఒల్లంతా కాశ్మీరం...  దీన్ని చూస్తే కాశ్మీరం.. రామ్.. రామ్.. రామ్.. రామ్ ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ఆ..  మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం ముక్కుపచ్చలారని కాశ్మీరం..   మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం వీడి మనసంతా కాశ్మీరం...  వీడి చూపులన్ని మాటలన్ని  కాశ్మీరం.. వీడి మాటలన్ని  కాశ్మీరం...  వీణ్ణి  చూస్తే కాశ్మీరం... రామ్.. రామ్.. రామ్..  రామ్  చరణం 1 : మొదటి సారి చూసుకుంటే ఊరింతలు..  ఆపై కలుసుకుంటే ఉడికింతలు.. మొదటి సారి చూసుకుంటే ఊరింతలు..  ఆపై కలుసుకుంటే ఉడికింతలు..  కలిసి తిరుగుతుంటే... గిలిగింతలు పెళ్ళిదాక వస్తే... అప్పగింతలు.. మనసు విప్పి కప్పుకుంటే..  అసలైన సిసలైన కేరింతలు... ముక్కుపచ్చలారని కాశ్మీరం..   ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం ముక్కుపచ్చలారని కాశ్మీరం..   ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం చరణం 2 : కళ్ళు కళ్ళు చూసుకుంటే.. చెలగాటము... చెయ్యి చెయ్యి పట్టుకుంటే.. ఉబలాటము... కా

తూరుపు తెలతెల వారగనే | Toorupu tela tela varagane | Song Lyrics | Srivari Muchatlu (1981)

చిత్రం
తూరుపు తెలతెల వారగనే పల్లవి : తూరుపు తెలతెల వారగనే..  తలుపులు తెరిచి తెరవగనే తూరుపు తెలతెల వారగనే..  తలుపులు తెరిచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు.. శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు.. చరణం 1 : కలగన్న మొదటి రాత్రికి..  తలుపు తెరచే వేళ ఇది వలదన్న ఒంటి నిండా..  సిగ్గులొచ్చే వేళ ఇది.. బెదురు చూపుల కనులతో...  ఎదురు చూడని వణుకులతో... బెదురు చూపుల కనులతో...  ఎదురు చూడని వణుకులతో.. రెప్పలార్పని ఈ క్షణం...  సృష్టికే మూలధనం తెప్పరిల్లిన మరుక్షణం...  ఆడదానికి జన్మఫలం.. ఆడదానికి జన్మఫలం...  తూరుపు తెలతెల వారగనే..  తలుపులు తెరచి తెరవగనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు.. తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..  చరణం 2  :  ఇన్నాళ్ళ మూగనోముకు...  మనసు విప్పే వేళ ఇది.. ఇన్నేళ్ళ కన్నెపూజకు...  హారతిచ్చే చోటు ఇది.. మల్లెపందిరి నీడన...  తెల్లపానుపు నడుమన మల్లెపందిరి నీడన...  తెల్లపానుపు నడుమన ఎదురు చూసిన ఈ క్షణం..  మరువలేని అనుభవం.. మరచిపోనీ ఈ స్థలం...   ఆడదానికి ఆలయం... ఆడదానికి ఆలయం...  తూరుపు తెలతెల వారగనే..  తలుప

మావ కూతురా నీతో మాటున్నదీ | Mama kutura | Song Lyrics | Mana oori katha (1976)

చిత్రం
మావ కూతురా నీతో మాటున్నదీ పల్లవి: మావ కూతురా నీతో మాటున్నదీ పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ.  చాటున్నది మావ కూతురా.. ఆ..ఆ.. ఓ.. ఓ... వగలమారి బావయ్యా.. రభస చెయ్యకు పగలు రాత్రి లేకుండా దారి కాయకు నువ్వు దారి కాసి నలుగురిలో అలుసు చేయకు..ఊ.. నా పరువు తియ్యకు... వగలమారి బావయ్యా... ఆ.. ఓ.. ఓ.. చరణం: 1 యాతమెక్కుదామన్నా నీ ఊసే .. అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే... యాతమెక్కుదామన్నా నీ ఊసే .. అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే... పూలు ముడువబోతున్నా నీ ఊసే... నే చల్ల చిలక బోతున్నా ఆ ధ్యాసే... ఓ.. ఓ.. ఓ.. మావ కూతురా నీతో మాటున్నది పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ.  చాటున్నది మావ కూతురా.. ఆ.. ఆ.. ఓ.. ఆ..... చరణం: 2 పగలంతా కోరికతో తెలవారే... రేయేమో పగటి కలలు సరిపోయే... పగలంతా కోరికతో తెలవారే... హాయ్.. రేయేమో పగటి కలలు సరిపోయే... వలపేమో నీ చెంతకు తరిమింది... పాడు సిగ్గేమో పగ్గమేసి లాగింది... ఓ..ఓ.. మావ కూతురా నీతో మాటున్నది పడుచు గుండె నీ పొందే కోరుతున్నది నువ్వు అవునంటే జొన్నచేను చాటున్నదీ..ఈ.  చాటున్నది మావ కూతురా.. ఆ..ఆ.. ఏ.. ఓ.. **

అసుర సంధ్య వేళ | Asura Sandhyavela | Song Lyrics | Amarajeevi (1983)

చిత్రం
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి  సాకి :   శ్రీ రంగనాధ చరణారవింద చారణ చక్రవర్తి!  పుంభావ భక్తి! ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన  ముగ్ధ మోహన సుకుమార మూర్తీ..... ఈ ..ఈ..ఈ.. తొండరడిప్పొడి...  నీ అడుగుదమ్ముల పడి..ధన్యమైనది .. నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి.. నీ పూజలకు పువ్వుగా.. జపములకు మాలగా..  పులకించి పూమాలగా.. గళమునను.. కరమునను.. ఉరమునను.. ఇహమునకు... పరమునకు నీదాననై.. ధన్యనై.. జీవన వదాన్యనై  తరియించుదాన..  మన్నించవే... మన్నించవే.. అని విన్నవించు నీ ప్రియసేవిక .. దేవ దేవి. . పల్లవి : అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి.. ఆడ ఉసురు తగలనీకు స్వామి... ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి? స్వామీ...  స్వామీ... స్వామీ అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవి .. స్వామి ఉసురు తగలనీకు దేవి.. మరులుకొన్న హరిని వీడి...   మరలిన ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవి... దేవీ.. చరణం 1 : హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు నిగ తత్వములను తెలిసి.. నీమ నిష్ఠలకు అలసి పూనిన శృంగార యోగమిది కాదని .. నను కాదని.. జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడదారి  అసుర సంధ్య

ప్రేమాభిషేకం చిత్ర సమీక్ష | Premabhishekam (1981) Movie Review

చిత్రం
  ప్రేమాభిషేకం చిత్ర సమీక్ష ప్రేమాభిషేకం నిస్సందేహంగా దాసరి నారాయణరావు కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రంగా పేర్కొనవచ్చు , ఎందుకంటే అతను ANR సరిగ్గా సరిపోయే కథాంశాన్ని జాగ్రత్తగా రూపొందించాడు. ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో , ఏఎన్ఆర్‌ని తెరపై ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు. ఏఎన్‌ఆర్‌కి ఎలాంటి డైలాగ్‌లు సరిపోతాయో , ఏ రకమైన సెంటిమెంట్ సన్నివేశాలు మహిళా ప్రేక్షకులను ఆకర్షిస్తాయో అతనికి పూర్తిగా తెలుసు. కమర్షియల్‌గా విజయవంతమైన సినిమా చేయడానికి దాసరి ఈ అంశాలన్నింటినీ సరైన నిష్పత్తిలో జోడించి ఎటర్నల్ ఫిల్మ్ రెసిపీని రూపొందించారు.  ఏఎన్‌ఆర్‌కి 57 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను యువకుడిగా చూపించగలిగాడు- అది కూడా శ్రీదేవి వంటి యువ నటి సరసన , తద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందగలిగాడు. 1971 లో దసరా బుల్లోడు మరియు ప్రేమ్ నగర్ చిత్రాలతో కమర్షియల్‌గా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత , పదేళ్ల తర్వాత ఏఎన్‌ఆర్‌కి ఇంత పెద్ద హిట్‌ ఇవ్వడంలో దాసరి పాత్ర ఉంది. నటన మరియు డ్యాన్స్ స్టెప్పులతో ANR ల ఉనికి సినిమా విజయానికి కీలకం అయినప్పటికీ , దానిని గ్రిప్పింగ్ డ్రామాగా మరియు స్క్రీన్‌పై చూడదగ్గ ప

తారలు దిగి వచ్చిన వేళ | Taralu Digivachina Vela | Song Lyrics | Premabhishekam (1981)

చిత్రం
తారలు దిగి వచ్చిన వేళ పల్లవి: తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళా... చరణం 1: ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా కనిపించే రంగులన్ని సింధూరపు చీరెలా కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్ని సింధూరపు చీరెలా కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా నిలిచిపొమ్మని మబ్బుగా కురిసిపోమ్మని వానగా విరిసిపొమ్మని వెన్నెలగా మిగిలిపొమ్మని నా గుండెగా చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళా... చరణం 2: నీలిరంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్ని లోలోన ప్రేమగా వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్ళిగా వేటాడే చూపులన్ని లోలోన ప్రేమగా వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్ళిగా చెప్పి పొమ్మని మాటగా చేసి పొమ్మని బాసగా చూపి పొమ్మని బాటగా ఇచ్చి పొమ్మని ముద్దుగా చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పా

నా కళ్ళు చెబుతున్నాయి | Naa Kallu Chebutunnayi | Song Lyrics | Premabhishekam (1981)

చిత్రం
నా కళ్ళు చెబుతున్నాయి పల్లవి: నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని చరణం 1: నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ ప్రేమకే పెళ్ళనీ.. ఈ పెళ్ళే ప్రేమనీ ప్రేమా పెళ్ళి జంటనీ...  నూరేళ్ళ పంటనీ... నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని చరణం 2: గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి