పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎంతో రసికుడు దేవుడు | Entho Rasikudu Devudu | Song Lyrics | Raja Ramesh (1977)

చిత్రం
ఎంతో రసికుడు దేవుడు   పల్లవి : ఎంతో రసికుడు దేవుడు ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు అన్నిటిలో నిన్నే చూడమన్నాడు ఎంతో..ఓ.. రసికుడు దేవుడు  చరణం 1: పువ్వులను నవ్వమని పుట్టించాడూ... నవ్వలేని నాడు రాలి పొమ్మన్నాడూ... పువ్వులను నవ్వమని పుట్టించాడూ... నవ్వలేని నాడు రాలి పొమ్మన్నాడూ... నువ్వు లేక నవ్వు లేక ఉండమన్నాడూ... నా తలరాత ఎందుకో తలక్రిందుల రాశాడూ..ఊ... ఎంతో..ఓ.. రసికుడు దేవుడు  చరణం 2: నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో..ఓ.. నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో నా దేవుని పూజకు తగని పూవునో నా దేవుని పూజకు తగని పూవునో పిలిచావా పుణ్యమూర్తినీ...ఈ... నిలిపావీ పాపిని చిత్రం : రాజా రమేష్ (1977) సంగీతం :  కె.వి. మహదేవన్ రచన : ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం :  సుశీల