పోస్ట్‌లు

డిసెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

అష్టలక్ష్మీ స్తోత్రం | Astalakshmi Stotram | Hindu Devine Lyrics

చిత్రం
అష్టలక్ష్మీ స్తోత్రం ఆదిలక్ష్మి : సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే  మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |  పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే  జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 || ధాన్యలక్ష్మి: అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే  క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే  జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 || ధైర్యలక్ష్మి: జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే  సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |  భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే  జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 || గజలక్ష్మి: జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే  రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |  హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే  జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 || సంతానలక్ష్మి: అయిఖగ వాహిని మోహిని చక్...