అయిగిరి నందిని నందితమేదిని | Ayigiri Nandini | Sri Mahishasura Mardhini Stotram

అయిగిరి నందిని నందితమేదిని శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 || అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 || అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ...