గరుడగమన తవ చరణకమలమిహ | Garuda Gamana Tava | Divine Lyrics

గరుడగమన తవ చరణకమలమిహ ( తాత్పర్యముతో) రచన : జగద్గురు శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ జలజనయన విధినముచిహరణ ముఖ విబుధవినుత పదపద్మ విబుధవినుత పదపద్మ ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ భుజగశయన భవ మదనజనక మమ జననమరణ భయహారీ జననమరణ భయహారీ ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ అగణిత గుణగణ అశరణశరణద విదళితసురరిపుజాల విదళితసురరిపుజాల ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీతీర్థం 'పాహి భారతీతీర్థమ్ ॥ గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ ॥ మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ ॥ తాత్పర్యము గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యమ్ ॥ ఓ విష్ణు స్వామీ! గరుత్మంతుని వాహనముగా కలిగినవా...