పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram

చిత్రం
  శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసః ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంగన్యాసః ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ । అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ । సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ॥ 2 ॥ సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం ...

శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రము | Sri Ganesh Pancharatna Stotram | Lyrics | Omkaram

చిత్రం
శ్రీ గణేష్ పంచరత్న స్తోత్రము ఆదిశంకరాచార్యులు విరచించిన  శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం || 1 || నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || 2 || సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం || 3 || అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం || 4 || నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || 5 || ఫలశ్రుతి: మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశరమ్ అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ ఇతి శ్రీ శంకరాచార్య విరచితం  శ్రీ గణేశ పంచరత...

శ్రీ వినాయక చవితి ప్రార్థన | Sri Vinayaka Chavithi Prardhana | Lyrics | Omkaram

చిత్రం
శ్రీ వినాయక చవితి ప్రార్థన ప్రార్థన: తొండము నేకదంతమును  తోరపు బొజ్జయు వామహస్తమున్‌  మెండుగ మ్రోయు గజ్జెలును  మెల్లని చూపుల మందహాసమున్‌.  కొండొక గుజ్జురూపమున  కోరిన విద్యలకెల్ల నొజ్జయై  యుండెడి పార్వతీ తనయ  ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. తలచెదనే గణనాథుని  తలచెదనే విఘ్నపతిని  దలచినపనిగా  దలచెదనే హేరంబుని  దలచెద నా విఘ్నములను  తొలగుట కొరకున్‌  అటుకులు కొబ్బరి పలుకులు  చిటిబెల్లము నానుబ్రాలు  చెరకురసంబున్‌  నిటలాక్షు నగ్రసుతునకు  బటుతరముగ విందుచేసి  ప్రార్థింతు మదిన్‌.   - ఓం గణేశాయ నమః