నమో దేవాది దేవాయ | శివ స్తోత్రం | Namo Devadidevaya | Shiva stotram Lyrics | Telugu

నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే



శివ స్తోత్రం - దేవకృతం


నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే

రక్తపింగళ నేత్రాయ జటామకుట ధారిణే

భూత భేతాళ జుష్టాయ మహాభోగోప వీతినే

భీమాట్ట హాసవక్త్రాయ కపర్దినేస్థాతణవేనమః

పూషదంత వినాశాయ భగనేత్ర భిదే నమః

భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతేనమః

భవిష్యత్త్రిపురాంతాయ తరాంధక వినాశినే 

కైలాస వరవాసాయ కరికృత్తి నివాసినే

వికారాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః

అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః

భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే

తథా దారువన ధ్వంసకారిణే తిగ్మశూలినే

కృతకంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే 

ప్రచండదండ హస్తాయ బడభాగ్ని ముఖాయచ

వేదాంత వేద్యాయ నమో యజ్ఙమూర్తె నమోనమః!

దక్షయజ్ఞ వినాశాయ జగద్భయ కరాయ చ

విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ

కపర్ది నే కరాళాయ మహాదేవాయ తేనమః

ఏవం దేవైస్త్సుత శ్శంభు రుగ్రధన్వా సనాతనః

ఉవాచ దేవదెవోయం యత్కరోమి తదుచ్యతే


- ఓం నమః శివాయ 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

గలగల పారుతున్న గోదారిలా | Gala Gala Paruthunna Godarila | Song Lyrics | Gowri (1974)

చుక్కల తోటలో ఎక్కడున్నావో | Chukkala thotalo Song Lyrics | Allari Bullodu (1978)