మామవ పట్టాభి రామ | Maa Mava Pattabhi Rama | Deekshitar Kruthi | Maniranga Ragam

మామవ పట్టాభి రామ




పల్లవి :

మవ పట్టాభి రామ జయ మారుతి సన్నుత నామ


అనుపల్లవి :

కోమల తవ పల్లవ పద కోదండరామ

ఘనశ్యామల విగ్రహాబ్జనయన

సంపూర్ణకామ రఘురామ కళ్యాణరామ రామ


చరణం  :

చత్రచామర ధృత భరత లక్ష్మణ

శతృఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత

అత్రి వశిష్టాద్యనుగ్రహ పాత్ర దశరథ పుత్ర 

మణిరంగవల్యాలంకృత నవరత్న మంటపే 

విచిత్ర మణిమయ సింహాసనే 

సీతయాసహ సంస్థిత సుచరిత్ర 

పరమ పవిత్ర గురుగుహమిత్ర పంకజమిత్ర 

వంశసుధాంభుధిచంద్ర మేధినీఫాల రామచంద్ర


***********


దీక్షితార్ కృతి

మణిరంగ రాగం


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శ్రీ వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి | Sri Venkatachalapathi | Song Lyrics | Bhakti Manjari

శ్రీ వేంకటేశ మంగళాశాసనం | Sri Venkateswara Mangalasasanam | Lyrics in Telugu

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం | Sri Lalitha Sahashra Nama Stotram